Ravindra Jadeja Opens Up ఎన్నో నిద్రలేని రాత్రులు.. Sir Jadeja | Turning Point || Oneindia Telugu

2021-05-30 191

Talking about the dull phase in his career, India all-rounder Ravindra Jadeja has said that he could not sleep properly for almost 18 months. Jadeja added that during the period he just kept on thinking about ways to prove himself again.
#RavindraJadeja
#RavindraJadejaCareer
#SirJadeja
#INDVSENG
#IPL2021
#CSK
#IndiaallrounderRavindraJadeja

2018 ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని రవీంద్ర జడేజా తెలిపాడు. అవకాశాలు రాక తుది జట్టులో చోటు కోసం ఎన్నో రోజులు నీరిక్షించాననన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలోని ఓవల్ టెస్ట్ తన జీవితాన్ని మార్చేసిందన్నాడు. ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న జడేజా... కొన్నాళ్ల క్రితం టెస్టు జట్టులో కొనసాగుతున్నా తుది టీమ్‌లో మాత్రం చోటు లభించిక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో 2018లో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన అతను తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. అప్పుడు ఐదో టెస్టులో ఆడిన ఇన్నింగ్సే జడేజాను టీమిండియాలో కీలక ఆటగాడిగా మార్చింది.